IND Vs AUS 3rd ODI : Pandya's Six hitting Ability is Special | Oneindia Telugu

2017-09-26 7

Twice in the ongoing series against Australia, Pandya has seized the momentum for India with his big-hitting abilities.
ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్న హార్దిక్ పాండ్య త‌న ప్ర‌ద‌ర్శ‌న వెన‌క ఉన్న ర‌హ‌స్యాన్ని వివ‌రించాడు. ఇప్పటివరకు ఆసీస్‌తో ముగిసిన మూడు వన్డేల్లో రెండు వన్డేల్లో జట్టుని గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు.